48 గంటలపాటు సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చిన తెదేపా సీమాంధ్ర ఎంపీలు
రేపటి నుంచి 48 గంటలపాటు సీమాంధ్ర బంద్ కు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయాలని సీమాంధ్ర ప్రజలను టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కోరారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.